19న ఏనుమాముల పోలీ్‌సస్టేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-16T00:33:41+05:30 IST

వరంగల్‌ ఏనుమాములలో నూతనంగా ఏర్పాటు చేసి న పోలీ్‌సస్టేషన్‌ను ఈనెల 19న (సోమవారం) ప్రారంభించనున్నట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు. గురువారం ఆయన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు ప్రారంభో త్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ సిరాజుద్దీన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ నరే్‌షకుమార్‌, అ ధికారులు మధుసూదన్‌, మల్లేశం, మార్కెట్‌ అధికారులు డీఈ ఎల్లేశం పాల్గొన్నారు.

19న ఏనుమాముల పోలీ్‌సస్టేషన్‌ ప్రారంభం

వరంగల్‌టౌన్‌, డిసెంబరు 15: వరంగల్‌ ఏనుమాములలో నూతనంగా ఏర్పాటు చేసి న పోలీ్‌సస్టేషన్‌ను ఈనెల 19న (సోమవారం) ప్రారంభించనున్నట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు. గురువారం ఆయన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు ప్రారంభో త్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ సిరాజుద్దీన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ నరే్‌షకుమార్‌, అ ధికారులు మధుసూదన్‌, మల్లేశం, మార్కెట్‌ అధికారులు డీఈ ఎల్లేశం పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:33:42+05:30 IST