-
-
Home » Telangana » Rangareddy » Youth should excel in sports-MRGS-Telangana
-
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN , First Publish Date - 2022-07-06T05:29:51+05:30 IST
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

చేవెళ్ల, జూలై 5: చదువుతోపాటు క్రీడల్లోనూ యువత రాణించాలని టీఆర్ఎస్ నాయకుడు కె.అమరేందర్గౌడ్ అన్నారు. మంగళవారం ఎన్కె పల్లిలో వారం రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో మంగళవారం నా టి ఫైనల్లో నాన్చెరికి చెందిన జట్టు కప్ గెలుచుకుంది.కె. అమరేందర్గౌ డ్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విజేతలను అభినంధించారు. క్రీడకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.