ఆకాశం ఎందుకో నల్లబడ్డదీ..

ABN , First Publish Date - 2022-06-12T07:09:44+05:30 IST

ఆకాశం ఎందుకో నల్లబడ్డదీ..

ఆకాశం ఎందుకో నల్లబడ్డదీ..

  • ఆకాశం ఎందుకో నల్లబడ్డదీ..
  • ఆపైన వాతావరణం చల్లబడ్డది

కారుమేఘం కమ్ముకొని వెంటనే కుండపోత వర్షం కురుస్తుందా? అన్నట్టుగా వాతావరణం మారింది. తొలకరి వర్షాలకు ఎదురు చూస్తున్న రైతుల్లో, ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ మేఘాలతో కాస్త ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లబడింది. నీలాకాశాన్ని కమ్మేసి నల్లగా మేఘావృతమైన ఈ ప్రకృతి దృశ్యం శంకర్‌పల్లిలో శనివారం ఆవిష్కృతమైంది.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి

Read more