తలకొండపల్లి ఎస్‌ఐగా వెంకటేశ్
ABN , First Publish Date - 2022-08-11T05:18:20+05:30 IST
తలకొండపల్లి ఎస్‌ఐగా వెంకటేశ్
తలకొండపల్లి, ఆగస్టు 10: తలకొండపల్లి నూతన ఎస్‌ఐగా వెంకటేశ్ బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ వరప్రసాద్ కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ కాగా చందా నగర్ పోలీ్‌సస్టేషన్ నుంచి వెంకటేశ్ బదిలీపై వచ్చారు.