పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-12-15T23:58:29+05:30 IST
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తాండూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం శ్రీరాములు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
తాండూరు, డిసెంబరు, 15 : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తాండూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం శ్రీరాములు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్నపరిమళ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోటా మురళీకృష్ణ, సంఘం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.