అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
ABN , First Publish Date - 2022-12-15T00:15:20+05:30 IST
అజిలాపూర్ గ్రామానికి చెందిన గునిగంటి యాదయ్య బుధవారం కలకొండ వాగునుంచి అనుమతి లేకుండా ఇసుక తరలించాడు.
మాడ్గుల, డిసెంబరు 14: అజిలాపూర్ గ్రామానికి చెందిన గునిగంటి యాదయ్య బుధవారం కలకొండ వాగునుంచి అనుమతి లేకుండా ఇసుక తరలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని ట్రాక్టర్‌ను పీఎస్‌కు తరలించారు. డ్రైవర్ యాదయ్యపై కేసు నమోదు చేశామని సీఐ కృష్ణమోహన్ తెలిపారు.