ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST
ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
యాచారం, మార్చి 5: దేవాలయ భూమి నుంచి అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. శనివారం సాయంత్రం గ్రామస్థులు టిప్పర్‌ను గమనించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు టిప్పర్‌ను సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు సీఐ చెప్పారు.