దారంతా.. ఆహ్లాదం

ABN , First Publish Date - 2022-08-08T05:44:46+05:30 IST

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శంషాబాద్‌ అంతర్జాతీయ

దారంతా.. ఆహ్లాదం

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రోడ్డు పచ్చని తోరణంలా మారింది. శంషాబాద్‌ పట్టణం నుంచి దాదాపు 9 కిలో మీటర్ల రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కళకళలా డుతోంది. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిపోయే ప్రయాణికులకు ఈ పచ్చని అందాలు ఆహ్లాదాన్ని పంచు తున్నాయి. విమానాశ్రయం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 5 వేల ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు 40 శాతం ల్యాండ్‌లో విమానాశ్రయం నిర్మిం చారు. మిగత ల్యాండ్‌ పచ్చదనంతో కళకళలాడుతోంది. 

- శంషాబాద్‌రూరల్‌


Updated Date - 2022-08-08T05:44:46+05:30 IST