సవాట్‌ పోటీల్లో కొత్తూర్‌ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST

సవాట్‌ పోటీల్లో కొత్తూర్‌ విద్యార్థుల ప్రతిభ

సవాట్‌ పోటీల్లో కొత్తూర్‌ విద్యార్థుల ప్రతిభ

కొత్తూర్‌, ఆక్టోబరు 17: సవాట్‌ పోటీల్లో కొత్తూర్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరాటే మాస్టర్‌ హాజీ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని హస్తినాపూర్‌ శ్రీభవిష్య పాఠశాలలో సెలక్షన్‌ ఫర్‌ నేషనల్‌ సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్లకు సవాట్‌లో పోటీలు నిర్వహించారని తెలిపారు. ఈపోటీల్లో కొత్తూర్‌కు చెందిన ఎండీ జీషాన్‌హన్సుమాన్‌, నిఖిల్‌తృజన్‌, ఎస్‌.జ్యోతిలు గోల్డ్‌మెడల్‌ సాధించినట్లు తెలిపారు. ఆకా్‌షనాయక్‌, జయప్రనీత్‌లు సిల్వర్‌ మెడల్‌, ఆర్మన్‌ బ్రౌన్‌ మెడల్‌ సాధించినట్లు తెలిపారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థులు నవంబర్‌లో ఢిల్లీలో నిర్వహించే నేషనల్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST