విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-11-24T23:50:56+05:30 IST

విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పూడూర్‌ ఎంఈవో హరిశ్చందర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు వెంకటరమణ అన్నారు.

విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

పూడూర్‌, నవంబరు 24: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పూడూర్‌ ఎంఈవో హరిశ్చందర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు వెంకటరమణ అన్నారు. గురువారం మన్నెగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో వికారాబాద్‌ జిల్లా జన విజ్ఞాన వేదిక కో-ఆర్డినేటర్‌ మధు అధ్యక్షతన సైన్స్‌ టాలెంట్‌ టెస్టు నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు సైన్స్‌ను దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతోనే టాలెంట్‌ టెస్టు ముఖ్య ఉద్దేశం అన్నారు.

Updated Date - 2022-11-24T23:50:56+05:30 IST

Read more