క్రీడా ప్రాంగణం పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T00:16:03+05:30 IST

క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతివనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మోమిన్‌పేట్‌ ఎంపీడీవో శైలజారెడ్డి అన్నారు.

క్రీడా ప్రాంగణం పనులు పూర్తి చేయాలి

మోమిన్‌పేట్‌, డిసెంబరు 14: క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతివనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మోమిన్‌పేట్‌ ఎంపీడీవో శైలజారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాల్‌రెడ్డిగూడెంలో పల్లె ప్రకృతివనం, క్రీడా ప్రాంగాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుగుణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:16:04+05:30 IST