22ఏళ్లకు నిండిన సోమదేవుని చెరువు

ABN , First Publish Date - 2022-08-04T05:59:51+05:30 IST

22ఏళ్లకు నిండిన సోమదేవుని చెరువు

22ఏళ్లకు నిండిన సోమదేవుని చెరువు
నీటితో కళకళలాడుతున్న చెరువు

కందుకూరు, ఆగస్టు 3: కందుకూరులోని సోమదేవుని చెరువు 22ఏళ్లకు పూర్తిగా నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల చెరువులు నిండుతున్నా కందుకూరులోని సోమదేవుని చెరువు సగం కూడా నిండడం లేదు. ఈ చెరువు నిండితే 150ఎకరాలు పారుతుంది. అయితే,  వర్షాలకు ఈ సారి సోమదేవుని చెరువు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-04T05:59:51+05:30 IST