శంషాబాద్‌లో జల్లులు

ABN , First Publish Date - 2022-10-02T05:43:06+05:30 IST

శంషాబాద్‌లో జల్లులు

శంషాబాద్‌లో జల్లులు
శంషాబాద్‌లో కురుస్తున్న వర్షం

శంషాబాద్‌, అక్టోబరు 1: శంషాబాద్‌లో శనివారం సాయంత్రం చిరుజల్లు కురిసింది. దీంతో హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై నడుస్తున్న వాహనాలు వేగాన్ని తగ్గించి మెల్లగా నడువడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సాతంరాయి, శంషాబాద్‌, తొండిప ల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కొద్దిసేపటికే వాన ఆగిపోవడంతో వాహనాలు యాథావిధిగా నడిచాయి.

Read more