13న శాలివాహన సదస్సు
ABN , First Publish Date - 2022-03-10T04:15:52+05:30 IST
13న శాలివాహన సదస్సు
ఆమనగల్లు, మార్చి 9: తెలంగాణ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా ఈ నెల 13న ఆమ నగల్లులోని ఆలేటి నారాయణ ఫంక్షణ్ హాల్లో ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలాల శాలివాహనుల సదస్సు నిర్వ హిస్తున్నట్టు సంఘం జిల్లా నాయకులు ఎగిరిశెట్టి సత్యం, దోనాదుల సత్యం, డి.కుమార్, వీరయ్య, మల్లేశ్ అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, ప్రమీళ హాజరవుతారని, అందరూ హాజరు కావాలని సతీష్ కోరారు.