విదేశీ సిగరెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-10-07T05:45:23+05:30 IST

విదేశీ సిగరెట్లు స్వాధీనం

విదేశీ సిగరెట్లు స్వాధీనం
ఎయిర్‌పోర్టులో పట్టుకున్న విదేశీ సిగరెట్లు

శంషాబాద్‌, అక్టోబరు 6: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పార్సల్‌ ద్వారా వచ్చిన విదేశీ సిగరెట్లను బుధవారం రాత్రి కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.9లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-10-07T05:45:23+05:30 IST