పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు ఆలయాలు

ABN , First Publish Date - 2022-12-16T23:12:29+05:30 IST

పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు ఆలయాలని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్య్త అన్నారు. శుక్రవారం మూడుచింతలపల్లి, అనంతారం గ్రామాల్లో ఆయన పర్యటించి పంచాయితీల రిజిష్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు.

పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు ఆలయాలు
రికార్డులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య

మూడుచింతలపల్లి, డిసెంబరు 16: పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు ఆలయాలని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్య్త అన్నారు. శుక్రవారం మూడుచింతలపల్లి, అనంతారం గ్రామాల్లో ఆయన పర్యటించి పంచాయితీల రిజిష్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాల్లోని నర్సరీలు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డ్‌లను సందర్శించి ప్రజాప్రతినిధులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆయన వెంట సర్పంచ్‌ నరసింహారెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో రవి, పంచాయితీ కార్యదర్శులు రాజేశ్వర్‌రెడ్డి, శ్వేత, సిబ్బంది వెంకటేశ్‌, శ్రీరామ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:12:30+05:30 IST