అంజిరెడ్డికి రేవంత్‌రెడ్డి పరామర్శ

ABN , First Publish Date - 2022-12-31T00:12:27+05:30 IST

రేవంత్‌రెడ్డి సన్నిహితుడు కందాడి అంజిరెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల అంజిరెడ్డి తండ్రి పాపిరెడ్డి మరణించాడు.

అంజిరెడ్డికి రేవంత్‌రెడ్డి పరామర్శ

కీసర, డిసెంబరు 30 : రేవంత్‌రెడ్డి సన్నిహితుడు కందాడి అంజిరెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల అంజిరెడ్డి తండ్రి పాపిరెడ్డి మరణించాడు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి శుక్రవారం మండల పరిధి రాంపల్లి దాయరలోని అంజిరెడ్డి నివాసానికి విచ్చేసి పాపిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్‌రెడ్డితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రే్‌షయాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ మాల్కాజ్‌గిరి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌, నాయకులు సోమశేఖర్‌రెడ్డి, రామిడి విజయ్‌రెడ్డి, జైహింద్‌రెడ్డిలతో పాటు కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:12:27+05:30 IST

Read more