ఆదిభట్ల సీఐగా రవికుమార్‌

ABN , First Publish Date - 2022-12-31T00:08:06+05:30 IST

ఆదిభట్ల సీఐగా టి.రవికుమార్‌ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన

ఆదిభట్ల సీఐగా రవికుమార్‌

ఆదిభట్ల, డిసెంబరు 30: ఆదిభట్ల సీఐగా టి.రవికుమార్‌ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన నరేందర్‌ ఎల్బీనగర్‌ సిటీ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌)కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీసీఎస్‌ సీఐగా ఉన్న రవికుమార్‌ను ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తూ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2022-12-31T00:08:07+05:30 IST