విద్యార్థులకు క్విజ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-10-23T23:20:09+05:30 IST

క్విజ్‌ పోటీలు competitions for students

విద్యార్థులకు క్విజ్‌ పోటీలు

శంషాబాద్‌, అక్టోబరు 23: శంషాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం రాత్రి విద్యార్థులకు క్విజ్‌పోటీలు నిర్వహించారు. శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌ ఏసీపీ భాస్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ మాదవరావు, జరీనా, శ్రీనివాస్‌, అహ్మద్‌పాష, నాగేంద్ర, నరేందర్‌రెడ్డి, రవి, తిరుపతి, గిరిజ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-23T23:20:41+05:30 IST