ఘనంగా కౌడిపీర్ల పండగ

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

ఘనంగా కౌడిపీర్ల పండగ

ఘనంగా కౌడిపీర్ల పండగ
పీర్ల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్‌, స్థానికులు

మోమిన్‌పేట్‌, ఆగస్టు 19: మోమిన్‌పేట్‌లో శుక్రవారం కౌడి పీర్ల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పీర్ల ఉత్సవాల్లో వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పాల్గొని పీర్లకు దట్టీలు సమర్పించారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST