ఉమ్రాకు బయలుదేరిన యాత్రికులు

ABN , First Publish Date - 2022-10-18T04:30:08+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం

ఉమ్రాకు బయలుదేరిన యాత్రికులు
ఉమ్రా యాత్రికులకు వీడ్కోలు పలుకుతున్న కుటుంబసభ్యులు

శంషాబాద్‌రూరల్‌, అక్టోబరు 17 : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం ఆల్‌మిజన్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెట్స్‌ ఆధ్వర్యంలో 70మంది యాత్రికులు ఉమ్రాయాత్రకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో యాత్రికులకు కుటుంబసభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ హఫెజ్‌ మహ్మద్‌ ఫయాజ్‌అలీ మాట్లాడుతూ... 15రోజులపాటు యాత్ర కొనసాగుతోందని చెప్పారు. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కా, ఉమ్రాలను వీరు సందర్శిస్తారని చెప్పారు. ఈ యాత్రలకు తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్నాటక, బిహార్‌ నుంచి యాత్రికులు వస్తున్నారని పేర్కొన్నారు.



Updated Date - 2022-10-18T04:30:08+05:30 IST