రుద్రారంలో ఊరడమ్మ బోనాలు

ABN , First Publish Date - 2022-01-26T04:22:17+05:30 IST

రుద్రారంలో ఊరడమ్మ బోనాలు

రుద్రారంలో ఊరడమ్మ బోనాలు
బోనాలతో తరలుతున్న మహిళలు

పెద్దేముల్‌, జనవరి 25: రుద్రారంలో మంగళవారం ఊరడమ్మకు బోనాల జాతర నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పూజలు చేసి న అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు, నైవేద్యాలు సమర్పి ంచారు. ఊరువాడ చల్లగా ఉండాలని కోరుకున్నారు. పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌  లక్ష్మారెడ్డి జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దివ్యారెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, అ ంజిల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:22:17+05:30 IST