ప్రేమించే తత్వం కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-10-09T04:50:44+05:30 IST

ప్రేమించే తత్వం కలిగి ఉండాలి

ప్రేమించే తత్వం కలిగి ఉండాలి

కీసర, అక్టోబరు 8 : ప్రతీ ఒక్కరు ఇతరుల పట్ల ప్రేమించే తత్వం కలిగి ఉండాలని ది పెంతెకోస్తు మిషన్‌ చర్చి చీఫ్‌ పాస్టర్‌ శ్యాంసుందర్‌ అన్నారు. మండల కేంద్రం కీసరలోని ది పెంతెకోస్తు చర్చి వార్షిక మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన పాస్టర్లు యేసు చూపిన శాంతి, అహింస, క్షమాగుణం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రైస్తవులు పాల్గొన్నారు.


Read more