బాలాత్రిపురసుందరి దేవీగా గాయత్రీ మాత

ABN , First Publish Date - 2022-09-27T04:28:54+05:30 IST

బాలాత్రిపురసుందరి దేవీగా గాయత్రీ మాత

బాలాత్రిపురసుందరి దేవీగా గాయత్రీ మాత

 ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 26 : దేవీ శరన్నవ రాత్రోత్సవాలు పురస్క రించుకుని  సోమవారం  మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని గాయత్రీ దేవాలయంలో అమ్మవారు బాలాత్రిపురసుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు.  భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దసరా వేడుక వరకు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Read more