మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
ABN , First Publish Date - 2022-10-07T06:14:47+05:30 IST
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, అక్టోబరు 6 : దసరా పండుగను పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం హైదరాబాద్ నగరంలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.