ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు మునుగోడు ఎన్నికల బాధ్యతలు
ABN , First Publish Date - 2022-10-07T05:44:52+05:30 IST
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు మునుగోడు ఎన్నికల బాధ్యతలు
షాద్‌నగర్, సెప్టెంబరు 6 : మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికల బాధ్యతలను టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) అధిష్టానం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు కట్టబెట్టింది. ఇందుకు సంబంధించి బుధవారం రాత్రి పార్టీ అధిష్టానం ఒక లేఖ విడుదల చేసింది. మునుగోడు నియోజకవర్గం కేబీపల్లి, ఎల్లంపల్లి ఎన్నికల ఇన్‌చార్జిగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.