మ్యాచ్‌లో మంత్రి మల్లారెడ్డి సందడి

ABN , First Publish Date - 2022-09-26T05:09:07+05:30 IST

మ్యాచ్‌లో మంత్రి మల్లారెడ్డి సందడి

మ్యాచ్‌లో మంత్రి మల్లారెడ్డి సందడి
భారత్‌-ఆస్ర్టేలియా మధ్య ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన 3వ టీ-20 మ్యాచ్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రత్యక్షంగా తిలకించారు. యువకులతో కలిసి కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేశారు. - ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, హైదరాబాద్‌


Read more