రేవంత్‌ను కలిసిన మిత్ర మండలి సభ్యులు

ABN , First Publish Date - 2022-06-26T05:57:10+05:30 IST

రేవంత్‌ను కలిసిన మిత్ర మండలి సభ్యులు

రేవంత్‌ను కలిసిన మిత్ర మండలి సభ్యులు
రేవంత్‌ రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

ఆమనగల్లు, జూన్‌ 25: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని శనివారం కడ్తాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు అసీఫ్‌ అలీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి రేవంత్‌ రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. నాయకులు క్యామ రాజేశ్‌, విజయ్‌రాథోడ్‌, భాను కిరణ్‌  ఉన్నారు.

Updated Date - 2022-06-26T05:57:10+05:30 IST