యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-04T05:47:21+05:30 IST

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 3: యువకుడు ఆత్మహత్య చేసుకు న్న సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... బహదూర్‌గూడకు చెందిన జేటీ.పెంటయ్య కుమారుడు ప్రశాంత్‌(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. స్ధానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రశాంత్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదన్నారు. తండ్రి పెంటయ్య ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2022-08-04T05:47:21+05:30 IST