బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా మధుసూదన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా మధుసూదన్‌రెడ్డి

బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా మధుసూదన్‌రెడ్డి
మధుసూదన్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు చంద్రశేఖర్‌, సదానందారెడ్డి

వికారాబాద్‌, సెప్టెంబరు 19: వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌గా నియామకమైన మాచిరెడ్డి మధుసూదన్‌రెడ్డిని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి సోమవారం చంద్రశేఖర్‌ నివాసంలో సన్మానించారు. శివరాజ్‌, అమరేందర్‌రెడ్డి, నవీన్‌, రాఘవ, రాజేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సురేష్‌, వివేకానందారెడ్డి, నరేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more