అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటాం
ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST
అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటాం
మంచాల, మార్చి 5: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెం బ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచాలకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు అనిరెడ్డి మహేందర్‌రెడ్డి, దండుహన్మంత్‌రెడ్డి, అనిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గడ్డం మైసయ్య, అనిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, భీంరెడ్డి కరుణాకర్‌రెడ్డిలు శనివారం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.