నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-09-12T04:54:23+05:30 IST

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

తాండూరు, సెప్టెంబరు 11: విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ సర్వోత్తంరెడ్డి అన్నారు. స్థానిక తులసిగార్డెన్‌లో ఆదివారం స్కూల్‌ స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమంతో పాటు టీచర్స్‌డేను ర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోధన, బోధనేతర సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రమేష్‌, పాఠశాల డైరెక్టర్‌ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, జయవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read more