మంత్రి సబితారెడ్డిని కలిసిన కప్పాటి

ABN , First Publish Date - 2022-10-08T04:08:38+05:30 IST

మంత్రి సబితారెడ్డిని కలిసిన కప్పాటి

మంత్రి సబితారెడ్డిని కలిసిన కప్పాటి
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాండురంగారెడ్డి, నాయకులు

కందుకూరు, అక్టోబరు 7: దసరా పండుగను పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురసాని రాజశేఖర్‌రెడ్డిలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొట్టి ఆనంద్‌, మూల హన్మంత్‌రెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి, దేశం మోహన్‌రెడ్డి, మూల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:08:38+05:30 IST