జేపీ దర్గా హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2022-12-16T23:09:53+05:30 IST
మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల హజ్రత్‌జహంగీర్‌పీర్ దర్గా మూడు నెలల హుండీ లెక్కింపు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
కొత్తూర్, డిసెంబరు 16: మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల హజ్రత్‌జహంగీర్‌పీర్ దర్గా మూడు నెలల హుండీ లెక్కింపు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 14 హుండీలకు సంబంధించి రూ.18లక్షల86వేల ఆదాయం వచ్చినట్లు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఓఎ్‌సడీ అసద్దుల్లా, జేపీ దర్గా సూపరింటెండెంట్ సత్తార్ తెలిపారు.