వైఎస్‌ఆర్‌టీపీలో చేరిక

ABN , First Publish Date - 2022-10-18T05:29:25+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీలో చేరిక

వైఎస్‌ఆర్‌టీపీలో చేరిక

కడ్తాల్‌, అక్టోబరు 17: మండలంలోని కర్కల్‌పహాడ్‌, సాలార్‌పూర్‌, మర్రిపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులు వైఎ్‌సఆర్‌టీపీలో చేరారు. వైఎ్‌సఆర్‌టీపీ మండల అధ్యక్షుడు శేఖర్‌నేత నేతృత్వంలో పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి షర్మిల కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో వరికుప్పల నారి, గండికోట యాదగిరి, మోహన్‌ రెడ్డి, మధు, రమేశ్‌నాయక్‌, వెంకి, మల్లేశ్‌ నాయక్‌, చందు ఉన్నారు. 

Updated Date - 2022-10-18T05:29:25+05:30 IST