-
-
Home » Telangana » Rangareddy » Invitation of applications for replacement of medical posts-MRGS-Telangana
-
మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-03-06T04:15:06+05:30 IST
మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్, మార్చి5: వికారాబాద్‌జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 8మెడికల్ ఆఫీసర్ల పోస్టులు భర్తీకి కాంట్రాక్టు పద్ధతిన ఏడాది పాటు పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తుకారాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు. ఈనెల 8నుంచి 11వ తేదీ లోపు దరఖాస్తులను జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోఅందజేయాలని తెలిపారు.