ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8: ఐటీఐలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అల్వాల్‌ ఐటీఐ కన్వీనర్‌ పి. శంకరయ్య గురవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి ఎలక్ర్టీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ర్టానిక్‌ మెకానిక్‌, మెకానిక్‌డీజిల్‌, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌, వెల్డర్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. 8వ, 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.  

Read more