సాయిచౌదరికి గోల్డ్‌మెడల్
ABN , First Publish Date - 2022-12-16T23:15:04+05:30 IST
కరోనా సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజా సేవలు అందించిన రెడ్‌క్రాస్ జిల్లా కార్యదర్శ సాయిచౌదరికి రాష్ట్ర గవర్నర్ తమిళసై గోల్‌మెడల్‌ను అందజేశారు.
వికారాబాద్, డిసెంబరు 16: కరోనా సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజా సేవలు అందించిన రెడ్‌క్రాస్ జిల్లా కార్యదర్శ సాయిచౌదరికి రాష్ట్ర గవర్నర్ తమిళసై గోల్‌మెడల్‌ను అందజేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమసేవలు అందించిన సాయిచౌదరికి అవార్డును అందజేశారు.