షార్ట్ సర్క్యూట్‌తో బైక్‌లో మంటలు
ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST
షార్ట్ సర్క్యూట్‌తో బైక్‌లో మంటలు
తాండూరు, అక్టోబరు, 17: తాండూరు పట్టణం మల్లప్పమడిగెలో ఓ వ్యక్తి బైక్‌కు షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుంది. ఇది గమనించిన గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.