నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నిక
ABN , First Publish Date - 2022-12-16T23:50:44+05:30 IST
: నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పెద్దగోల్కొండకు చెందిన అనేగోని శ్రీకాంత్‌గౌడ్ నియామిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శంషాబాద్ రూరల్, డిసెంబరు 16: నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పెద్దగోల్కొండకు చెందిన అనేగోని శ్రీకాంత్‌గౌడ్ నియామిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసందర్భంగా శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ.. కమిటీ డైరెక్టర్‌గా నియామించడానికి కృషి చేసిన స్ధానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్‌గౌడ్‌కు పలువురు బీఆర్‌ఎస్ నేతలు శుభాక్షాంక్షలు తెలిపారు.