గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఆనంద్‌

ABN , First Publish Date - 2022-10-08T05:14:58+05:30 IST

గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఆనంద్‌

గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఆనంద్‌

 వికారాబాద్‌, అక్టోబరు 7: సమన్వయంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో మీతోనేను కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:14:58+05:30 IST