ఆలయ అభివృద్ధికి విరాళం

ABN , First Publish Date - 2022-10-07T06:14:04+05:30 IST

ఆలయ అభివృద్ధికి విరాళం

ఆలయ అభివృద్ధికి విరాళం

మాడ్గుల, అక్టోబరు 6: మండలంలోని కొల్కులపల్లి గ్రామంలో రామలింగేశ్వర స్వామి (శివాల యం)పునర్నిర్మాణానికి పురం వెంకట్‌రెడ్డి  రూ.10116లు నగదును ఆమనగల్లు మాజీ మార్కెట్‌ చైర్మన్‌ కోల్కులపల్లి ఎంపీటీసీ బట్టు కిషన్‌రెడ్డికి అందజేశారు. 

Updated Date - 2022-10-07T06:14:04+05:30 IST