లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-05-22T05:51:16+05:30 IST

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
జగ్గంగూడలో చెక్కు అందజేస్తున్న సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌ అర్బన్‌, మే 21: కేసీఆర్‌ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి అన్నారు. శనివారం అన్నోజిగూడకు చెందిన దయకర్‌చారికి, నారపల్లి వాసి యాదమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చే శారు. పేదలు ప్రైవేట్‌ వైద్యం చేయించుకున్నా సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోందన్నారు. వైస్‌చైర్మన్‌ రెడ్డియా, మందడి సురేందర్‌రెడ్డి, నర్సింహ, బుచ్చిరెడ్డి, మురళి పాల్గొన్నారు. మూడుచి ంతలపల్లి మండలం జగ్గంగూడలో దేవునిరి సుగుణకు రూ.57వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును సర్పంచ్‌ విస్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు. టీఆ ర్‌ఎస్‌ మండల కార్యదర్శి అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, సాయిబాబు, శివ, రాంరెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:51:16+05:30 IST