వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
ABN , First Publish Date - 2022-12-16T23:52:01+05:30 IST
మండల కేంద్రంలో ఇమ్మానియేల్ బంజార బైబిల్ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు.
కడ్తాల్, డిసెంబరు 16: మండల కేంద్రంలో ఇమ్మానియేల్ బంజార బైబిల్ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కడ్తాల జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, పాస్టర్ బూక్య లక్ష్మన్ నాయక్ ఎం. పాండు నాయక్, మాలతి నాయక్, సర్పంచ్ హంస మోత్యనాయక్, ఎంపీటీసీ లచ్చిరామ్ నాయక్, పాస్టర్ ప్రసాద్, భాస్కరాచారి, రాజేశ్, సఫియా బేగం పాల్గొన్నారు.