బస్సుల కోసం డిపో వద్ద బైఠాయింపు

ABN , First Publish Date - 2022-10-18T05:28:56+05:30 IST

బస్సుల కోసం డిపో వద్ద బైఠాయింపు

బస్సుల కోసం డిపో వద్ద బైఠాయింపు
డిపో వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సర్పంచ్‌

మేడ్చల్‌ అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పూడూరుకు బస్సులు నడుపాలని గ్రామ సర్పంచ్‌ బాబూయాదవ్‌ సోమవారం మేడ్చల్‌ ఆర్టీసీ డిపో వద్ద విద్యార్థులతో కలిసి బైఠాయించారు. పూడూరుకు బస్సులు నడపాలని డీఎంకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారన్నారు. వారం రోజుల్లో గ్రామానికి సర్వీసులు వేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-10-18T05:28:56+05:30 IST