యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడిగా దశరథ్‌

ABN , First Publish Date - 2022-12-07T23:35:21+05:30 IST

టీఎ్‌సయూటీఎఫ్‌ పరిగి మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడిగా దశరథ్‌

పరిగి, డిసెంబరు 7: టీఎ్‌సయూటీఎఫ్‌ పరిగి మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సి.దశరథ్‌, ప్రధాన కార్యదర్శిగా వి.మేగ్యా, ఉపాఽధ్యక్షులుగా డి.హన్మంత్‌, కె.నాగమణి, కోశాధికారిగా జె.రాంచంద్రయ్య, జిల్లా కార్యదర్శులుగా బి.బుచ్చయ్య, బి.శ్రీనివాస్‌, కె.వెంకటయ్య, కన్వీనర్‌గా హరిచందర్‌లు ఎన్నికయ్యారు. సోషల్‌ మీడియా ప్రతినిధులుగా రమేశ్‌, జె.హరిశ్చందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా శంకర్‌రావు, అనీస్‌, బి.జైపాల్‌, భద్రీశ్వర్‌, కార్యదర్శులుగా తావుర్యా, భీమయ్య, కిష్టయ్య, రోజా, అనురాధలు ఎన్నికయ్యారని యూటీఎఫ్‌ జిల్లా నాయకులు తెలిపారు.

Updated Date - 2022-12-07T23:35:21+05:30 IST