పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి

ABN , First Publish Date - 2022-03-17T05:10:27+05:30 IST

పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి

పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి

కులకచర్ల, మార్చి 16: రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. బుధవారం చౌడాపూర్‌ మండలం మరికల్‌ గ్రామ పరిధిలో సర్వేనంబర్ల వారీగా సాగుచేసిన పంటలను ఆయన పరిశీలించారు. సర్పంచ్‌ పాండురంగయ్య, ఏఈవో భావన, రైతులు పాల్గొన్నారు.

Read more