కరెంట్‌ షాక్‌తో ఆవు మృతి

ABN , First Publish Date - 2022-08-04T05:47:45+05:30 IST

కరెంట్‌ షాక్‌తో ఆవు మృతి

కరెంట్‌ షాక్‌తో ఆవు మృతి

మాడ్గుల, ఆగస్టు 3: దొడ్లపహాడ్‌లో రైతు వెంకటయ్య ఆవు బుధ వారం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందింది. ఆవు మేత మేస్తుండగా బోర్‌ వద్ద వైర్‌ తగిలి మృతిచెందిందని బీజేపీ నాయకుడు కమలేశ్వర్‌ తెలిపారు. పాడి ఆవును ఇటీవలే కొనుక్కొచ్చాడన్నారు. ప్రభుత్వం రైతును ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-08-04T05:47:45+05:30 IST