ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ మెగా గ్రాండ్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-08-21T05:30:00+05:30 IST

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ మెగా గ్రాండ్‌ టెస్ట్‌

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ మెగా గ్రాండ్‌ టెస్ట్‌

వికారాబాద్‌, ఆగస్టు 21 : ఆర్యవైశ్య  సంఘం వికారాబాద్‌ వారి ఆధ్వర్యంలో తెలంగాణ కానిస్టేబుల్‌ మెగా గ్రాండ్‌ టెస్ట్‌ ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మాలే లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీటీఎస్‌ కాలనీలోని ఆర్యవైశ్య భవనంలో టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్‌ ఉద్యోగానికి అర్హత కలిగిన యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ పేర్లను నమోదు చేసుకోవడానికై క్రింది నెంబర్లను సంప్రదించాలన్నారు. ఇందు కోసం 9032775416, 9701190036, 99485 24514 నెంబర్లను సంప్రదించాలన్నారు. 

Read more