నుపూర్‌ శర్మపై కేసు

ABN , First Publish Date - 2022-06-11T05:30:00+05:30 IST

నుపూర్‌ శర్మపై కేసు

నుపూర్‌ శర్మపై కేసు
ఎఫ్‌ఐఆర్‌ కాపీ


తాండూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్‌ శర్మపై   వికారాబాద్‌ జిల్లా తాండూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసు  నమోదైంది. ఈమేరకు తాండూరు ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బాబర్‌ ఫిర్యాదుతో పోలీసులు నుపూర్‌ శర్మపై సెక్షన్‌-153, 295ఎ, 505(2) కింద కేసులు నమోదు చేసినట్లు తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, సీఐ రాజేందర్‌రెడ్డిలు శనివారం వేర్వేరుగా వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేస్తున్నామని, ఇందుకోసం ఓ ఎస్‌ఐని నియమించినట్లు తెలిపారు.

Read more